Archive for the ‘ఆలోచనలు’ Category
ఇలా చేస్తే … ఎలా ఉంటుంది?
Posted in ఆలోచనలు on అక్టోబర్ 6, 2010| 2 వ్యాఖ్యలు »
హృదయంతో మాట్లాడమంటే …
Posted in ఆలోచనలు on జూన్ 11, 2010| Leave a Comment »
మీ పిచ్చ ఏంటో మీకు తెలుసా?
Posted in ఆలోచనలు on జూన్ 8, 2010| 16 వ్యాఖ్యలు »
“Who moved my cheese”
ఈ బుక్ లో కొంతమంది స్నేహితులు వాళ్ల చదువులు అయ్యాక , కొద్ది సంవత్సరాల తరువాత కలుసుకుంటారు. ఒక్కొక్కరు ఒక్కో స్థితిలో వుంటారు. అప్పుడు కథ చెపుతారు అందులో ఒకరు. కథ సారాంశం నీకు కావాల్సింది ఎవరూ తీసుకోరు అది ఇక్కడే వుంటుంది వెతుక్కొని సంపాదించుకోవాలి అని నాకు అర్థం అయ్యింది.
ఏదో చదివాం అందరి లాగా ఇంజినీరింగ్. జాబ్ వచ్చింది చేస్తున్నాం. అసలు నేనేంటి నా పిచ్చ ఏంటి. అని ఆలోచిస్తూ వుంటాను అప్పుడప్పుడు. ఇప్పుడూ అదే గుర్తొచ్చి రాస్తున్నా.
మీరు నా లాగా ఎప్పుడైన ఆలోచించారా? మీ పిచ్చ ఏంటో మీకు తెలుసా? :-).