ఒక సహ బ్లాగరు రాసిన “హృదయం – మనస్సు” టపాకి నా అభిప్రాయం.
“హృదయం – మనస్సు” కు గల సంబంధం.
హృదయాన్ని నా దృష్టిలో గుండెకు పర్యాయపదం. మనసు మన ఆలోచనలకు సంబంధిచినది.
మనసును మంచి చెడులతో పోల్చవచ్చు. మనసు మంచిదైతే వాడికి గుండె ఉందిరా అని మనం అనుకోవడం చూస్తుంటాము.
హృదయం భౌతికమే అయినా వాడుకలో అది మనషుల మంచితనానికి ప్రతీక.
“హృదయంతో మాట్లాడమంటే నీ మనసు చేసే ఆలోచనలను మానవత్వంతో చూడమని”
వ్యాఖ్యానించండి