నేను చూసాను ఆమెను నా స్వప్నంలో
ఊసులాడాను ఆమెతో నా ఊహల్లో…
ఆమె మాటల మాధుర్యానికి నా మనసు మేఘమై
చిరు చినుకులుగా రాలితే
ఆ చినుకుల సవ్వడి
నా హృదయ స్పందనను,
ఆ చినుకుల స్వఛ్చత
నా స్వఛ్చమైన ప్రేమను,
ఆమెకు తెలిపాలని నా ఆశ.
జూలై 14, 2010 అభేద్యుడు చే
super anna