ధనమూలమిదంజగత్ (తప్పువుంటె సరి చేయండి). ఈ ప్రపంచంలో అన్నిటికీ కారణం ధనం అని చదువుకున్నాను. దాన్నే నా మాటల్లో.
పుట్టుకకు అదే,
కట్టుకదే బొట్టుకదే,
మెట్టుటకూ అదే!
జన్మకు అదే,
జేబుకదే జాబుకదే,
జబ్బుకూ అదే!!
కూటికదే… కాటికీ అదే,
అది లేనిదే కదలదేదీ!!!
chalaa bagundi, mi kavita. inkevaina vunte, pampandi. i’m also like poetry.
థాంక్స్ శివ గారు.
నేను ఇప్పుడిప్పుడే రాస్తున్నానండి. 🙂